Chandrababu ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే Pawan Kalyan ప్లాన్ - Perni Nani| Oneindia Telugu

2022-03-15 271

Minister Perni Nani slams on Janasena chief Pawan Kalyan words at Janasena Emergence Day celebrations. Nani said that Pawan Kalyan is planning to bring Chandrababu back to power.
#PerniNani
#PawanKalyan
#TDP
#ChandrababuNaidu
#Janasena
#YSRCP
#APCMJagan
#JanasenaEmergenceDay
#AndhraPradesh

పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ ఊసరవెల్లి అని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దని, చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని ఉటంకించారు.